తాళ్ళచెరువు గ్రామ ప్రజలకు విజ్ఞప్తి

శ్రీ శ్రీ శ్రీ అరుళానందస్వామి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్, ఫ్లోరైడ్ రహిత మంచి నీరు మీ ఇంటివద్దకే సరఫరా చేయబడును.

గ్రామంలో వృద్దులు, ఒంటరి మహిళలు, తగిన సమయం లేనివారు, బైక్ లేనివారు మరియు మినిరల్ వాటర్ ఇప్పటికీ తాగని వారికి మంచి నీరు అందించడమే తిరుకుటుంబ మంచినీటి సరఫరా పథకం యొక్క ఉద్దేశం.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మీ బజార్, మీ ఇంటి ముందుకే తిరుకుటుంబ మంచినీరు సరఫరా వాహనం వస్తుంది. త్రాగండి ఆరోగ్యంగా ఉండండి.

మన గ్రామ ప్రజల త్రాగు నీరు అవసరం మరియు ఆరోగ్యమే తిరుకుటుంబ మంచినీరు సరఫరా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అవకాశాన్ని వినియోగ పరచుకోవలసిందిగా మనవి.